తహతహ 4

telugu sex stories తహతహ 4  తిన్నామా పడుకున్నామా తెల్లారిందా లో నెక్స్ట్ డే..

ఈరోజేంటో అలారమ్ కొడితే తప్ప మెలకువ రాలేదు..మళ్ళీ అదేంటో కానీ ఆడదాని శరీరం మీద  ఇంత మోజెందుకూ అనిపించింది… ఎదో స్మశాన వైరాగ్యం లాగ.. అది కూడా కొంత సేపే..

వాణి వాళ్ళమ్మ కి వెళ్ళొస్తా అని చెప్పిన మాట వినపడే దాకా ఆలా ఏవేవో ఆలోచనలు.. నేను కొంచెం లేట్ అయ్యా ఈరోజు.. ఛ.. మళ్ళీ మిస్ అయిపోతాను అనుకుంటూ.. కీస్ తీసుకుని బయటకి వచ్చేసరికి.. తాను ఇంకా అటు ఇటు తిరుగుతూ మొక్కలు చూస్తోంది..

కొంచెం ఆనందం వేసి  తన వైపే చూస్తుండగా.. తనూ నా వైపు చూసింది.. ఇద్దరం చూపు తిప్పట్లేదు.. ఒక 7 , 8  సెకండ్స్ పర్ఫెక్ట్ ఐ కాంటాక్ట్.. ఒక్క క్షణం.. దీనికి పడిపోయాన అనిపించింది.. ఈలోపు

తను – అన్నా..మీరు ఎటు వైపు వెళ్తున్నారు..
నేను – (సీరియస్ టోన్ లో..) నా పేరు రవి..
తను – (నవ్వుతూ) ఓకే రవి.. నువ్వు ఎటు వైపు  వెళ్తున్నావ్..
నేను – కడవంత్ర..
తను – నేను ఆ రూట్..ఏ కొంచెం డ్రాప్ చేస్తావా..
నేను – (శ్రీనివాస రామానుజన్ గుర్తొచ్చాడు.. ఏవో కొన్ని లెక్కలు వేసుకున్తున్నా)..
తను -(ఇంకా నేను నా లోకం లోంచి బయటకి రాకపోవడం చూసి..) హెలో.. డ్రాప్ చేస్తావా..
నేను – ఓకే రా.. అన్నాను.. (వాళ్ళ అమ్మ కానీ, మా ఓనర్స్ కానీ, వెంకట్ గాడు గాని ఎవరన్నా చూస్తున్నారా అని ఓ సారి చుట్టూ చూసుకుని.. బండి స్టార్ట్ చేశా..)

బండి మలుపు తిరగగానే 1st చేసిన పనేమిటంటే మిర్రర్ ఎడ్జెస్ట్ చేయడం..
ఇప్పటి దాకా కొబ్బరి బొండాల మీద కాన్సంట్రేట్ చేసి సరిగ్గా తనని చూడలేదు కానీ.. అబ్బా..

ఆ కళ్ళు.. అర్జునుడు గురి పెట్టి పక్షి కన్ను చూస్తూ ఉండిపోయినట్టు.. నేను కూడా నా చూపు తిప్పుకోలేకపోతున్నా.. అంత కంటే ఇంకేం చూడలేకపోతున్నా..  అది కళ్ళు అందం గా ఉన్నాయా లేక తను చూసే ఆ చూపు అందంగా ఉందా.. లేక నా ఆనందం వాళ్ళ సిట్యుయేషన్ అందం గా అయ్యిందా అర్ధం కాలేదు కానీ.. అదంతా ఒక మిక్సీడ్ ఫీలింగ్..

నా ఆలోచనల్లో నేను ఉండగా.. వాణి భుజం మీద తట్టింది..

వాణి – ఇక్కడ దిగుతాను..
నేను – ఇక్కడేనా కాలేజీ..
వాణి – లేదు.. ఫ్రెండ్స్ వస్తున్నారు.. బుక్స్ కొనాలి..ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి..
నేను – వెయిట్ చెయ్యనా..
వాణి – పర్లేదు.. నీకు టైం అవుతుందిగా.. వెళ్ళు..
నేను – (మనకి సిట్యుయేషన్ అడ్వాంటేజ్ తీసుకోవడం అస్సలు రాదనీ మీకు ఈ పాటికే తెలిసి ఉండాలి..) ఓకే బాయ్ ఐతే.. (బైక్ స్టార్ట్ చేశా.)
వాణి – రవి..
నేను – (ఏంటన్నట్టు తన వైపు చూసా..)
వాణి – థాంక్స్..
నేను – పర్లేదు.. ఆఫీస్ దారే కదా…

ఇద్దరం.. నవ్వుకుంటూ.. ఎవరి దారి వైపు వాళ్ళు కదిలాం..

దీన్ని పెళ్లి చేసుకుంటా అంటే మా అమ్మ ఒప్పుకుంటుందా.. అసలు దీనికి మనకే ఏజ్ గ్యాప్ ఎంత ఉంది.. కట్నం ఎంత ఇస్తారో.. మనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఐతే వాళ్ళ తమ్ముణ్ణి మన దగ్గర పెట్టుకుని చదివించమంటారా..

ఇంకా ఆలోచనలు పూర్తి కాకుండానే.. ఆఫీస్ వచ్చేసింది.. అప్పుడు గాని గుర్తు రాలేదు HR కి త్వరగా వస్తా అని మాటిచ్చిన సంగతి..

సైలెంట్ గా వెళ్లి నా సిస్టం ఆన్ చేసుకోగానే.. ఒక భయంకరమైన మెసేజ్..

శాంతి – ఇదిగోరా నువ్వడిగిన 32  B .. (అని పిక్ పెట్టింది..)

నేను – ఒసేయ్.. నువ్వు ఖచ్చితంగా ఎర్రగడ్డ బ్యాచ్.. నిన్ను మర్డర్ చేసి నే జైలుకి పోతా..

తన నుంచి ఎలాంటి రిప్లై లేదు..

నేను రాత్రి జరిగిందంతా సీరియస్ గా ఆలోచిస్తుంటే..

మళ్ళీ భుజం మీద చెయ్యి పడింది.. HR ఏమో అని గుండె జారిపోయింది.. శృతి.. హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకున్న..

శృతి – ఛీఛీ పొద్దున్నే ఏంట్రా ఇది..
నేను – విండో క్లోజ్ చేసి.. (సిస్టం విండో..) అది కాదే.. నీతో కొంచెం మాట్లాడాలి..
శృతి – చెప్పు..
నేను – ఇప్పుడు కాదు లంచ్ టైములో..
శృతి – సరే గాని.. ఈరోజు ఎలా ఉన్న నేను..
నేను – అప్పుడు గాని ఈ లోకం లోకి రాలేదు నేను..

దావని (సారీ మీకు తమిళ్ రాదు కదా.. దావని అంటే లంగా వోణి) వేసుకు వచ్చింది..

నేను – హే ఏంటి స్పెషల్.. బర్త్డే నా..
శృతి – అవును.. కాకపోతే కృష్ణుడి డి..
నేను – ఈరోజు కృష్ణాష్టమా.. (దీనమ్మ జీవితం సెలవిస్తే తప్ప సండే అని కూడా తెలియట్లేదు..)
శృతి – మెయిల్ వచ్చిందిగా.. అందరూ ట్రెడిషనల్ డ్రెస్ లో రావాలని..
నేను – సరిపోయింది.. ఐన నా దగ్గర ట్రెడిషనల్ గా ఏమి లేవులే..
శృతి – షాపింగ్ కి వెళ్దామా..
నేను – వద్దు కానీ.. మధ్యాహ్నం మాత్రం మాట్లాడాలి.. హ్యాండ్ ఇవ్వకు..
శృతి – బాబు.. ట్రైనింగ్ ఇచ్చేది నువ్వే.. నిన్ను వదిలి నేనెక్కడికి పోతా..
నేను – సరే కూర్చో ఐతే..

అని సీరియస్ పని చేసుకుంటుంటే..

శాంతి – ఎరా నువ్వడిగిందే కదరా పంపా.. కోపం ఎందుకు..
నేను – ఆఫీస్ లో ఉన్నా.. నైట్ మాట్లాడతా అని మెసేజ్ పెట్టి తన రిప్లై కోసం వెయిట్ చెయ్యకుండా విండో క్లోజ్ చేసేసా..

ఇక లంచ్ టైం కి శృతి ని తీసుకుని నిన్నటి శరవణ భవన్ లో ఫామిలీ సెక్షన్ లోకి దూరి కార్నర్ కి వెళ్లి కూర్చున్నాం…

శృతి – చెప్పారా..
నేను – చెప్తానే.. కొంచెం ఆగు.. నోరు తడారిపోతోంది..

అంటూ వాటర్ తాగి.. తన వైపు చూసా.. అయోమయం గా చూస్తోంది..

శృతి – ఏంట్రా ప్రొపోజ్ చేస్తున్నావా..
నేను – లేదే..
శృతి – మరి..
నేను – నాకో హెల్ప్ కావాలి..
తను – ఎంత కావాలి..
నేను – ఒసేయ్ కొంచెం ఓపిగ్గా వినవే..
శృతి – (నవ్వుకుంటూ) సరే చెప్పు..
నేను – (ఓసారి చుట్టూ చూసి) తిట్టకూడదు..కొట్ట కూడదు మరి.. ప్రామిస్ చెయ్యి..
శృతి – ఇన్ని కండిషన్స్ తో ఎం అడుగుతావురా.. నాకు భయం వేస్తోంది..
నేను – నువ్వంత భయపడేంత ఏమి లేదే అక్కడ..
శృతి – మరి నువ్వెందుకు భయపడుతున్నావ్..
నేను – నేనెప్పుడు భయపడ్డా..
శృతి – మరి ఆ చెమటలు ఏంట్రా..అంతా..ఓకే నా..
నేను – వెయిట్.. నిన్ను.. ఎక్కువ టెన్షన్ పెట్టను.. అసలు నాకు ఎం కావాలంటే..

శృతి చాల ఆత్రుత గా నా కళ్ళలోకి చూస్తోంది..

నేను – నాకు నిన్ను న్యూడ్ గా చూడాలని ఉంది..

శృతి షాక్ లో ఉంది.. నేను చెప్పాలనుకున్నది కరెక్ట్ గా చెప్పానో లేదో గుర్తు రావట్లేదు.. మళ్ళీ మంచి నీళ్లు తాగాలని ఉంది.. కానీ దాని మొహం చూసి భయం వేసింది..

నేను – శ్రుతీ.. అని పిలిచా..
శ్రుతి – రేయ్ నిన్న కలిసిన అమ్మాయిని.. ఎదో సరదాగా మాట్లాడా.. పోనీ నా మీద ప్లాన్ లు  వేసావా అంటే లవ్ కాదు అని ముందే చెప్పావ్.. బట్ ఇదేం కోరికరా..

నేను – ఏమోనే.. నాకు నిన్న నువ్వు చెప్పావ్ కదా.. మాకు లేవు కాబట్టి వాటి మీద ఇంటరెస్ట్ అని… ఆలా ఒకసారి చూసేస్తే.. ఆ ఇంటరెస్ట్ తగ్గుతుందేమో అని..

శ్రుతి – లాజికల్ గా ఒకే గాని మెంటల్ ఆ అలా ఎలా ఒప్పుకుంటాం రా..
నేను – ఒక్కసారే.. ప్లీజ్..
శ్రుతి – హ్మ్మ్ సరే ఇది చెప్పు.. చూసి.. తర్వాత ఏంటి..
నేను – ఏమి అనుకోలేదే.. చూడ్డం వరకే అనుకున్నా..

శ్రుతి – రేయ్ ఎం కావాలో ఎం వద్దో నీకే క్లారిటీ లేదు..
నేను – ఉంది.. చూస్తాను అంతే..ఇంకేం వద్దు..
శ్రుతి – సరే అలోచించి చెప్తా లే..
నేను – థాంక్స్ డార్లింగ్.. నిన్ను అడిగేంత ధైర్యం ఎలా వచ్చిందో నాకే అర్ధం కావట్లేదు.. అర్ధం చేసుకున్నావ్..

మళ్ళీ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు పడ్డాం..

శ్రుతి – సరే.. చెప్పావ్ కదా..పోదాం పద..
నేను – అదేంటి తినొద్ద..
శ్రుతి – ఆకలి చచ్చిపోయిందిరా..
నేను – ఒసేయ్.. అంత మాట మనకే.. ఎదో ఆలోచనలతో అడిగేసా కానీ.. నీకు ఇష్టం లేకపోతె వద్దు.. ఆ మేటర్ వదిలేసేయ్..
శ్రుతి – అందుకు కాదురా..
నేను – మరి ఏంటే

శ్రుతి – నువ్వు నన్ను చూసినట్టే నేను కూడా నిన్ను చూడొచ్చా..