telugu sex stories ఆదిత్య 7 అక్కడున్న రౌడీలని కొట్టి అమ్మాయిలని రక్షించిన తరువాత, మానస ద్వారా అచ్చు నాలానే ఉండే విక్రమ్ ని కలుసుకున్నాను. నా కంటే వయసు తక్కువ వాడు కానీ వాడి ఆలోచనలు చేసే పనులు మాటలు అన్ని పెద్ద వయసు వారికి మల్లె ఉన్నాయి, ఒకానొక సమయంలో అన్నా అని పిలవబోయి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అది నాకు నచ్చలేదు.
అమ్మాయిలని డీసీఎం లోకి ఎక్కించి వారికి ధైర్యం చెప్పి, వారిని ఇంటికి చేర్చుతానని మాటిచ్చి బండి హైవే మీదకి ఎక్కించాను ఇంతలో ఫోన్ వచ్చింది. చూస్తే రాము.
ఆదిత్య : చెప్పు రాము.
రాము : అన్నా ఇక్కడ వదినకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది రేపే, దానికి వదిన ఒప్పుకుంది ఆ రమేష్ తోటి.
ఆదిత్య : ఇదంతా నీకెలా తెలుసు, అస్సలు నువ్వు అక్కడ ఎందుకున్నావ్?
రాము : అదీ.. నీకు సాయం చేద్దామని ఈ రమేష్ ని మభ్యపెట్టి వదిన దెగ్గర డ్రైవర్ గా చేరుదామని ప్లాన్ చేసాను, వర్కౌట్ అయ్యింది కూడా కానీ రెండు రోజుల తరువాత రమేష్ నాకు ఫోన్ చేసి ఇంటికి పిలిచి “ఇక నీ అవసరం లేదురా నాకు మీ అనురాధ మేడంకి పెళ్లి నిశ్చయం అయ్యింది” అన్నాడు, ఇప్పుడేం చేద్దామన్నా?
ఆదిత్య : నేను ఆల్రెడీ బైలుదేరాను. రేపటి లోగా అక్కడుంటాను. నువ్వింకేం చెయ్యకు నేను చూసుకుంటాను.
రాము : సరే అన్నా.
ఫోన్ పెట్టేసి ఆలోచించాను, ఇది అమ్ములు పని కాదు నా అనురాధ దీనికి అస్సలు ఒప్పుకొని ఉండదు ఇదంతా అత్త పని, గతంలోకి వెళితే….
ఆదిత్య : అమ్మా అదీ.. ఏదో పురుగు కుట్టిందంటే చూస్తున్నా
అను : అవును అత్తయ్య
మంజుల : ఆపండి మీ నాటకాలు, అను నువ్వు మాతో పెళ్ళికి వస్తున్నావ్ బైలదేరు.
అను : అత్తయ్యా..
మంజు : హ్మ్.. నడు.. త్వరగా, కావాలంటే బుక్స్ కూడా తెచ్చుకో.
అంతే అనుని తీసుకెళ్లిపోయింది, పక్కనే ఉన్న గోడని గట్టిగా గుద్దాను, ఛ.. ఒక్క పది నిముషాలు ఓపిక పట్టుంటే అయిపోయేది, ఎందుకురా అంత ఆత్రం ఇప్పుడు చూడు, అయిందిగా బాగైంది.. ఇప్పుడు ఏడువు కూర్చుని.. అలా నన్ను నేను ఎన్ని బూతులు తిట్టుకున్నానో నాకే తెలుసు ఎంత ఏడుపు ఏడ్చానో.
రాత్రి అస్సలు నిద్ర లేదు, నా మీద నాకే కోపంగా ఉంది.. దిండుని వాటేసుకుని పడుకున్నాను ఆహా లాభం లేదు రాత్రి అంతా మేలుకునే ఉన్నాను, తరువాత రెండు రోజులు అంతే పుస్తకాలు పట్టలేదు తిండి తినలేదు అస్సలు మంచం మీద నుంచి లేవలేదు, అమ్మ వాళ్లు ఫోన్ చేసి వస్తున్నామని చెప్పి పెట్టేసారు వాళ్ల మాటలు చూస్తుంటే అమ్మ అందరికీ చెప్పేసినట్టుంది.
మూడు రోజులైంది మొహం కడుక్కుని,స్నానం చేసి. వాళ్లు వచ్చే లోపే లేచి రెడీ అయ్యి కూర్చున్నాను. వచ్చారు వచ్చి రాగానే అత్త నన్ను కోపంగా నవ్వుతూ చూసింది కాని ఏమనలేదు, అను వచ్చి పక్కన కూర్చుంది. అందరూ సోఫాలో కూర్చున్నారు. పెళ్లి గురించి అన్నిటి గురించి మాట్లాడారు కానీ మా ఇద్దరి గురించి ఊసే ఎత్తలేదు. అనుతో అస్సలు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు వీళ్లేవ్వరు, నాన్న మాత్రం నా వంక దీనంగా చూసాడు అందులో వెటకారం కనిపించి నాకు కోపం వచ్చింది. రాత్రికి తినేసి పడుకోడానికి వెళుతుంటే అను కూడా లేచింది.
మంజుల : అనూ, అమ్మ రూంలోకి వెళ్లి పడుకో నాకు ఆదిత్యతొ పని ఉంది.
అను : అలాగే..
నేనెళ్ళి మంచం మీద పడుకున్నాను అనుకి బదులు అత్త వచ్చింది.
సరిత : రేయి పడుకున్నావా?
ఆదిత్య : రా అత్తా
సరిత : వచ్చి నా పక్కన కూర్చుని, రేయి మీ గురించి నాకు అన్నయ్య ముందే చెప్పాడు మాకేం అభ్యంతరం లేదు ఇదంతా మీ అమ్మ పనే, మేము వద్దని చెపితే మమ్మల్ని రఫ్ఫాడించేసింది, మళ్ళీ నన్ను అనుకునేవు.
ఆదిత్య : లేదులే అత్తయ్య, సరే పాడుకోపో లేట్ అయ్యింది.
సరిత : గుడ్ నైట్ బంగారం.
ఆదిత్య : గుడ్ నైట్.
లైట్ ఆపి డోర్ దెగ్గరికేసి వెళ్ళిపోయింది, రాత్రంతా రూం నుంచి బైటికి, లోపలికి ఒక పది సార్లు తిరిగుంటాను, తెల్లారి ఎగ్జామ్స్ లేచి రెడీ అయ్యాను బండి ఎక్కి స్టార్ట్ చేసాను అను వచ్చి మెలకుండా వెనక కూర్చుంది.
మంజుల : అనూ బ్యాగ్ మధ్యలో పెట్టి కూర్చో
ఆదిత్య : (నాకు సర్రున కాలింది) ఎందుకు నువ్వొచ్చి మధ్యలో కూర్చోవే సరిపోద్ది.
మంజుల : రేయి వచ్చానంటే తన్నులు పడతాయి.. మూసుకుని పొ.
బండి ముందుకు పోనిచ్చాను, అను గట్టిగా వాటేసుకుంది పక్కకి ఆపి బండి దిగాను అస్సలు నన్ను వదలటం లేదు బలవంతంగా తన తల ఎత్తాను కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి.
ఆదిత్య : అమ్ములు ఇటు చూడు, ఏడవకు నేనేదో ఒకటి చేస్తాగా అలా ఏడిస్తే ఎలాగే, చూడు కళ్ళ కింద నల్లగా అస్సలు నిద్ర పొవట్లేదా నువ్వు.. పదా వెళదాం చూడు రోడ్డు మీద అందరూ మనల్నే చూస్తున్నారు పదా అని బుజ్జగించి మళ్ళీ బండి ఎక్కించి కాలేజీకి వెళ్లిపోయాను.
ఇంట్లో..
సరిత : వదినా వదిలేయ్యకూడదు చూడు ఇద్దరి మొహాలు ఎలా మాడిపోయాయో.
రాజు : అవునే, చూడు అస్సలు నా కోడలు నవ్వి ఇవ్వాల్టికి మూడు రోజులు.
మంజుల : ఆ ఇలాగే వెనకేసుకు రండి, ఇప్పుడు వాళ్ళకి అంత వయసేం అవ్వలేదు, వాళ్లే అర్ధం చేసుకుంటారు మీరు కామ్ గా ఉన్నోళ్ళని రెచ్చగొట్టకండి.. అని లోపలికి వెళ్ళిపోయింది.
ఎగ్జామ్ రాసి బైటికి వచ్చేసరికి అనూ నాకోసం ఎదురుచూస్తుంది. బండి తీసాను.
అను : బావ, ఇంకెన్ని రోజులు ఇలాగా
ఆదిత్య : వారంలోపు నిన్ను నన్ను వాళ్లే కలపక పోతే.. చూడు నువ్వే చూస్తావుగా
అను గట్టిగా వాటేసుకుంది చిన్నగా తనతో మాటలు కలిపాను డల్ గానే ఉంది నాకంటే ఎక్కువ బాధ పడుతున్నట్టుంది, ఇద్దరం బైట ఐస్ క్రీం తినేసి ఇంటికి వెళ్లిపోయాం. ఇంటికి వెళ్ళగానే అమ్మ ఎదురు వచ్చి మమ్మల్నే చూస్తుంది, కోపంగా చూసాను.
మంజుల : ఏది చేసినా మీకోసమే అని అర్ధం చేసుకోండి ఆ మూర్ఖుడికి చెప్పినా అర్ధం కాదు నువ్వైనా అర్ధం చేసుకోవే ఎప్పటికైనా మీ పెళ్లి జరగక మానేనా చెప్పండి అప్పుడు అస్సలు మీ దెగ్గరికి కూడా రాను నేను.
ఈ సోది వినలేక లోపలికి వెళ్ళిపోయాను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే బ్రహ్మాండమైన ఆలోచన ఒకటి తట్టింది మంజులా కాసుకోవే నీ సంగతి చెప్తా ఇవ్వాల్టి నుంచి.
సరిత : ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసారు?
అను ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది, అత్త పిలిచినా పలకలేదు. అత్త నన్ను చూసింది.
ఆదిత్య : బానే రాసాను అత్తా, ఆకలేస్తుంది ముందు అన్నం పెట్టు.
సరిత : ఫ్రెష్ అయ్యి రా, ఈలోగా వడ్డిస్తాను దాన్ని కూడా పిలు.
ఆదిత్య : అలాగే.. అని ఫ్రిడ్జ్ లో వాటర్ తాగి చిన్న ఐస్ క్యూబ్ తీసుకుని అత్తయ్య వాళ్ల రూంకి వెళ్లి అనుని చూసాను ముభావంగా కూర్చుని ఆలోచిస్తుంది.. వెళ్లి బుగ్గ మీద ముద్దు పెట్టాను.
అను : బావా ఎవరైనా వస్తారేమో
ఆదిత్య : రానీ ఎలాగో అందరికీ తెలిసిపోయిందిగా, అయినా ఇలా ఉంటేనే కిక్
అను : పో బావ, నన్ను హ్యాపీ చెయ్యడానికి ఎన్నైనా చెప్తావ్
ఆదిత్య : హ్మ్.. ఏదైనా చూపిస్తే గాని అర్ధంకాదే నీకు, లేచి నిల్చొ
అను : హా నిల్చున్న
ఆదిత్య : ఇదేంటో తెలుసా నీకు?
అను : ఐస్ క్యూబ్ అయితే..
ఆదిత్య : అయితే ఏంటా.. ఇలా నీ ప్యాంటులో దీన్ని వేసి.. అని అను జీన్స్ లాగి తను దూరం జరిగే లోపే ఐస్ క్యూబ్ వేసేసాను..
అను : అబ్బా, బావా..
ఆదిత్య : ఎలా ఉందే సమ్మగా ఉందా.
అను : నాకు ఇవేమి వద్దు బావ, నన్ను దెగ్గరికి తీసుకో నాకు అంతే చాలు.
ఆదిత్య : నిన్ను వదిలి నేనెక్కడికి పోతానే నా బంగారం.. వాటితో పాటు ఇది కూడా అని జీన్స్ మీదే జిప్ మీద చెయ్యి వేసి ఒత్తాను.
అను : ఇస్స్.. పదా వాళ్ళు చూస్తారు మళ్ళీ డౌట్ వస్తుంది.. అని జీన్స్ లో చెయ్యి పెట్టి ఐస్ క్యూబ్ తీసేసింది.
ఆదిత్య : నువ్వు నవ్వితేనే, ఇలా ఉంటే అస్సలు బాలేదు నాకు.
అను : సరే పదా.
ఆదిత్య : మా బుజ్జి అమ్ములే ఇది.. అంటూ అను బైటికి నడుస్తుంటే టీ షర్ట్ పైకి లేపి నడుము పట్టుకుని పిసుకుతూ వంగి కొరికాను.
అను : ఆ.. అని కెవ్వుమాంటూ రూం బైటికి దూకి అక్కడ మంజులని చూసి ఆగిపోయింది.
నేను బైటికి వచ్చి అమ్మని చూసి ఆగిపోయాను.
మంజుల : ఏం జరుగుతుంది ఇక్కడా
ఆదిత్య : బొద్ధింకే.. ఏ అను.
అను : అవును అత్తయ్య బొద్దింక, అస్సలు మాట వినదు, చేతికి దొరకదు పాడు బొద్దింక.
మంజుల : చెప్తా చెప్తా మీ సంగతి.. అస్సలు కంట్రోల్లో లేకుండా పోతున్నారు.
ఆదిత్య : చెప్తే నమ్మవు, ఎలానే నీతో వేగేది, ఈ సారి కనిపిస్తే పట్టుకొని నీ ఒళ్ళో వెయ్యకపోతే నన్ను అడుగు.
మంజుల కోపంగా వెళ్లి అను, ఆదిత్య చెవులు పిండుతూ డైనింగ్ టేబుల్ వరకు లాక్కొచింది.
అను : అత్తా.. వదలవే.
మంజుల : బుద్ధిగా తిని ఎవరి రూంకి వాళ్లు వెళ్ళండి. అని మమ్మల్ని కూర్చోబెట్టి వెళ్లి నాన్న పక్కన కూర్చుంది.
ఆదిత్య : అబ్బా.. పిచ్చి మమ్మి.. ఏంటి నాన్నా ఇవ్వాళ మధ్యాహ్నమే వచ్చావు
రాజు : ఊరికే, అక్కడ ఉండబుద్ధి కాలేదు అందుకే ఇద్దరం వచ్చేసాం. ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసావ్.
ఆదిత్య : బానే రాసాను నాన్న.
రాజు : ఇంకొకరి సమాధానం రాలేదు.
ఎదురుగా కూర్చున్న అనుని టేబుల్ కింద నుంచి కాలితో తన్నాను.
అను : హ.. మావయ్యా.. బానే రాసాను.
సరిత : ఏదో లోకంలో ఉంది అది. తినండి అన్నం చల్లారిపోద్ది.
అందరం తినేసి కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకుని, అనుకి సైగ చేసాను.
అను : సరే నేను కొంచెం సేపు పడుకుంటా అని లోపలికి వెళ్ళిపోయింది.
సాయంత్రం వరకు మాములుగా నవ్వుతూ బానే ఉన్నట్టు మెలిగాం ఇద్దరం.
మంజుల : చూసారా వాళ్లు బాధ పడతారని తెగ గోల చేసారు అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు చూడండి బానే ఉన్నారు కదా, ఇంకో రెండు రోజులు పోతే మర్చిపోతారు కుడా
రాజు : చూద్దాం..
రాత్రి అయ్యింది అందరం తినేసి ఎవరి రూంలోకి వాళ్లు వెళ్లి పడుకున్నారు, లేచి దుప్పటి దిండు తీసుకుని అమ్మ వాళ్ల రూంకెళ్ళి తలుపు కొట్టాను. తలుపు కొట్టిన పది నిమిషాలకి అమ్మ తలుపు తీసింది.. నవ్వుకున్నాను.
మంజుల : ఏంట్రా ఈ టైంలో?
ఆదిత్య : నాకక్కడ నిద్ర పట్టట్లేదు నీ దెగ్గర పడుకుందాం అని వచ్చా.
మంజుల : అలాగ, సరే రా..
అమ్మ డోర్ వేస్తుంటే తను రాక ముందుకే వెళ్లి నాన్న పక్కన పడుకున్నా, నాన్న లేచే ఉన్నాడు పడుకున్నట్టు నటిస్తున్నాడంతే, అమ్మ వచ్చి నన్ను చూసి పడుకుంది ఇక.
తరవాతి రోజు కూడా అంతే హాయిగా తినేసి వెళ్లి అమ్మ నాన్న మధ్యలో పడుకున్నా.
రాజు : నాకు సరిపోవట్లేదురా చిన్న పిల్లాడివా ఏమైనా, పొయ్యి నీ రూంలో పడుకో..
ఆదిత్య : సూపర్ ఐడియా నాన్నా, ఇదిగో దిండు.. ఇదిగో దుప్పటి వెళ్లి నా రూంలో పడుకో నేను అమ్మతొ పడుకుంటా, అని నాన్న మాట్లాడేలోపే తిరిగి అమ్మని వాటేసుకుని పడుకున్నాను.
నాన్న వెళ్ళాక అమ్మ కదిలించింది.
మంజుల : రేయి ఇటు చూడు
ఆదిత్య : ఏంటే
మంజుల : ఏంటి రివెంజా
ఆదిత్య : ఏంటి రివెంజ్
మంజుల : ఏం లేదు పడుకో
ఆదిత్య : ఏంటి పడుకునేది, నా నిద్ర చెడగొట్టావ్ ఏమైనా మాట్లాడు.
దిండు దుప్పటితొ బైటికి వెళ్లిన రాజు ఆదిత్య రూం దెగ్గర తన బామ్మర్దిని చూసి ఆగిపోయాడు.
రాజు : ఏరా రవి.. నువ్వు కూడా నా
రవి : నాకు నిన్నటి నుంచే మొదలయింది బావా, నువ్వే ఒక రోజు లేట్.. ఇక పద పడుకుందాం.
మంజుల : ఒరేయ్ నీకు పుణ్యం ఉంటది నన్ను పడుకోనివ్వరా, నా దుంప తెంచుతున్నావ్..
ఆదిత్య : అయితే కథ చెప్పు పడుకుంటా
మంజుల : ఇప్పుడు కథలెంట్రా….. రేపు ఎగ్జామ్ లేదా పడుకో…
ఇంకో వైపు అనురాధ మంచం మీద అర్ధరాత్రి లేచి కూర్చుని వాటర్ తాగుతూ కొన్ని నీళ్లు సరిత మీద పోసింది, దెబ్బకి సరిత లేచి కోపంగా చూస్తూ ఏంటే ఇది.. అని అరిచింది.
అను : సారీ చూసుకోలేదు, అని మిగతా నీళ్లు తాగి లైట్ వేసి మంచం మీద బాస్పటలు వేసుకొని కూర్చుని పుస్తకాలు తీసింది.
సరిత : ఇప్పుడేంటి?
అను : రేపు ఎగ్జామ్ ఉంది నాకు, ఇది చదవడం మర్చిపోయా
సరిత : నీ ఇష్టం వచ్చినట్టు ఏడు.. అని దుప్పటి తల నిండా కప్పుకుని పడుకుంది..
పది నిమిషాలకి అను ఆన్సర్స్ గట్టిగా పైకి చదవడం మొదలుపెట్టింది దెబ్బకి సరిత లేచి కూర్చుంది.
వారం గడిచింది ఇంట్లో ఎవ్వరి మొహాల్లో నిద్ర లేదు మంజుల, సరిత ఇద్దరు కనీసం బావ మరదళ్ళు ఎగ్జామ్ కి వెళ్లినంత సేపు పడుకున్నారు కానీ రాజుకి రవికి అది కూడా కరువయ్యింది కారణం ఎక్కడ తప్పు జరుగుతుందో తెలీట్లేదు కానీ లాస్ వస్తుంది.
ఇవ్వాల్టితొ ఆఖరి ఎగ్జామ్, రేపటి నుంచి సెలవలు ఆదిత్య, అనురాధ ఇద్దరు ఇంట్లోనే ఉంటారు ఇక, ఇలా అయితే కుదరదు అని మంజుల, రాజు, సరిత, రవి నలుగురు సమావేశం అయ్యారు ఒక పరిష్కారానికి.