కాలం కలిసొస్తే 3

telugu sex stories కాలం కలిసొస్తే 3 రెండు నెలల తరువాత

బాగా కష్టపడి పని చేస్తున్న నాకు మంచి రెకగ్నిషన్ వస్తోంది. రెండు నెలలే అయినప్పటికీ అందరు నన్ను మెచ్చుకుంటూ ఉండటం వలన బాగా కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా బాగా పని చేయడం ప్రారంభించాను.
స్వప్న, ప్రవీణ తో మంచి ఫ్రీక్వెన్సీ కుదిరింది. ప్రవీణ నాకన్నా జూనియర్. స్వప్న నాకన్నా మూడు సంవత్సరాలు సీనియర్.

నేను ఎవ్వరితోను ఎక్కువ మాట్లాడే వాడిని కాదు. నా పని నేను చూసుకుని ఇంటికి వచ్చేప్పటికి రాత్రి తొమ్మిది అయ్యేది. స్నానం చేయడం. అన్నం తినడం. ఏదన్న సినిమా లేదా వెబ్ సిరీస్ చూడటం. రాత్రి ఒకటిన్నరకి నిద్రపోవడం. ఉదయం ఏడున్నరకి లేవడం. మళ్ళీ అంతా రిపీట్.

నేహా ఎక్కడుందో కూడా తెలీదు. ఏమి చేస్తోందో తెలీదు. కానీ తు చ తప్పకుండ రోజు రాత్రి మెస్సేజ్ చేసేది. నేను పొడి పొడి గా మాట్లాడుతున్నప్పటికీ నాకు మళ్ళీ తనతో రోజు చాటింగ్ చెయ్యడం అలవాటు అయిపోయింది. నేను తన హస్బెండ్ గురించి అడగలేదు. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం, అదికూడా నాకు ఇష్టం వచ్చినప్పుడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు ఉదయం నేహా కాల్ చేసింది. ఎత్తాల వద్ద అన్నట్టు ఎత్తాను.

‘హాయ్ రా. ఎలా ఉన్నావు?’ అంది.

‘బాగున్నాను. అంత ఒకే నా?’ అని అడిగాను. నా మనసులో ఎందుకో తాను బాగాలేదు ఎదో బాధపడుతోంది అని అనిపిస్తూ ఉంది.

ఒక నిమిషం సైలెన్స్. తరువాత చిన్నగా ఏడుపు. ‘నేహా? ఏమైంది?’ అని అడిగాను.

‘ఏమి లేదు. నేను ఎప్పుడు మూడ్ ఆఫ్ లో ఉన్న నువ్వు కనిపెట్టేస్తావు. నువ్వు నన్ను అలా అడిగేసరికి బాగా అనిపించింది. నిన్ను మిస్ అవుతున్నాను,’ అంది.

ఎందుకో తెలీదు. నా కోపం కొంచం తగ్గింది. ‘నేను ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తున్నాను. వచ్చేప్పటికి లేట్ అవుతుంది,’ అన్నాను.

‘ఓకే?’ అని వెయిట్ చేస్తోంది నేను ఇంకా ఎమన్నా చెప్తానేమో అని.

‘రాత్రి ఇంటికి చేరాక నీకు మెసేజ్ చేస్తాను. మెలకువగా ఉంటే కాల్ చేస్తాను,’ అన్నాను.

‘నిజంగా నా? నువ్వు చేస్తాను అంటే ఎంత లేట్ అయినా పర్లేదురా. నేను వెయిట్ చేస్తాను,’ అని సంబర పడిపోయింది.

ఎందుకో తెలీదు. ఆ రోజు నా మూడ్ కాస్త బాగుంది. బాగా కస్టపడి పని చెయ్యడం వలన కాస్త రిలాక్స్ అవ్వాలి అని బలంగా అనిపించింది. అందులోనూ వచ్చేది లాంగ్ వీకెండ్ అవ్వడం వలన ఇంకాస్త ఆనందం. పెరిగిన జీతం వలన ఖర్చులన్నీ పోగా లక్ష రూపాయలు బ్యాంకు లో ఉన్నాయి. ఏమన్నా కొనుక్కుందాము అనుకున్నాను. అలా ఒక మంచి మూడ్ లో ఆఫీస్ కి వెళ్ళాను.

***

టీం డిన్నర్ కి ఎక్కడికి వెళ్లాలో అందరు డిసైడ్ చేసారు. స్వప్న ఆ రోజు లీవ్ పెట్టింది. రాత్రి 8 కి లాగౌట్ అయ్యాక అందరమూ పార్కింగ్ కి వెళ్ళాము. ఎవరెవరు ఎలా వెళ్లాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటుంటే, నా దగ్గర బైక్ ఉంది, నేను నా బైక్ మీద వస్తని అని చెప్పి నేను పక్కకి వెళ్ళాను. హెల్మెట్ తీసి తలమీద పెట్టుకుని అలా తలతిప్పి చుస్తే ప్రవీణ నుంచుంది.

‘ఏమైంది?’ అని అడిగాను.

‘నేను నీతో వస్తాను,’ అంది.

అలా ఏకవచనంలో సంబోధిస్తుంది అని నేను అనుకోలేదు. నేను ఏమి రిప్లై ఇవ్వకపోవడంతో తానే అడిగింది.

‘ఎందుకు? ఏమన్నా ప్రాబ్లెమ్ ఆ?’

‘ఛీ ఛీ, అలా ఏం లేదు. మీకు ఒకే అయితే నాకు కూడా ఒకే,’ అన్నాను.

‘నాకు ఓకే,’ అంది చిన్న పిల్లలాగా నవ్వుతూ.

నేను బైక్ నడుపుతుంటే తాను వెనక కూర్చుని రూట్ చెప్తూ మాట్లాడుతోంది. అది వాళ్ళందరూ తరచూ వెళ్లే రెస్టారెంట్ అని చెప్పింది. తాను చెప్పినట్టుగా షార్ట్ కట్స్ లో వెళ్ళిపోయాము. మిగతావారు ఇంకా రాలేదు.

‘వెయిట్ చేద్దామా?’ అని అడిగాను.

‘చేద్దాము. కానీ ఇక్కడ కాదు. లోపల టేబుల్ దెగ్గర కూర్చుని,’ అని కిల కిల తాను వేసిన జోక్ కి తానే నవ్వుకుంటూ అలా ముందుకి నడిచింది.

తింగరి పిల్ల లాగ ఉందే అనుకుంటూ నేను తన వెనకాలే వెళ్ళాను. మాకు రెండు పెద్ద టేబుల్స్ రిజర్వు చేసి ఉన్నాయి అప్పటికే. నేను వెళ్లి ఒక చైర్ లో కూర్చున్నాను. నాకు ఎదురుగ ప్రవీణ కూర్చుంది. మిగతావారికి ఫోన్ చేసింది. వాళ్ళు రూట్ తప్పి ఏటో వెళ్లిపోయారు మళ్ళీ తిరిగి వచ్చే దారిలో ఎదో ఆక్సిడెంట్ అవ్వడం వల్ల ట్రాఫిక్ జాం అయింది, రావడానికి ఇంకో అరగంట పడుతుంది అని చెప్పారు.

సరే అప్పటిదాకా ఏదన్న జ్యూస్ తాగుదాము అని ప్రవీణ ఇద్దరికీ ఆరంజ్ జ్యూస్ చెప్పేసింది.

పక్కనే ఉన్నాను అయినా అడగదేంటిరా బాబు ఈ పిల్ల అనుకున్నాను మనసులో.

‘ఇదేంటి, నన్ను అడగకుండా అదే ఆర్డర్ పెట్టేస్తోంది అనుకుంటున్నావా లోకేష్?’ అని అడిగింది నన్ను చూస్తూ.

ఉలిక్కిపడ్డ. కొంపతీసి బయటకి అనేసాన ఏంటి? అనుకున్న. ‘అయ్యో లేదండి. నేను ఆరంజ్ జ్యూస్ తాగుతాను,’ అన్నాను వెర్రి నవ్వుతో.

‘ఇక్కడ ఆరంజ్ జ్యూస్ బావుంటుంది. షుగర్ వెయ్యకుండా, ఓన్లీ ఆరంజ్ జ్యూస్. ఈ హోటల్ ఓనర్ వాళ్ళది నాగపూర్. అక్కడి నుంచి వస్తాయి,’ అని చెప్పింది అలా చేతులు తిప్పుకుంటూ.

‘అవునా. బాగుంటే ఇంకోటి తాగుతాను,’ అన్నాను.

‘బాగుంటే కాదు. నచ్చితే ఇంకోటి తాగు,’ అంది.

అబ్బో, మళ్ళీ దీనికి క్లారిటీ ఒకటి, అనుకున్నాను.

వెయిటర్ జ్యూస్ తెచ్చి ఇచ్చాడు. అలా సిప్ వేయగానే అర్థం అయింది. జ్యూస్ అద్భుతంగా ఉంది. నేను ఎలా రియాక్ట్ అవుతానో కుతూహలంతో నన్నే చూస్తూ ఉంది ప్రవీణ.

‘బావుంది,’ అన్నాను నవ్వుతూ.

‘మొహమాటం వద్దు. నిజం చెప్పు,’ అంది.

‘నిజమండి. చాలా బావుంది. అదే నచ్చింది. ఇంకోటి తాగుతాను,’ అన్నాను నవ్వుతూ.

‘ముందు నన్ను అండి అనడం ఆపవా ప్లీజ్. నాకు అంత ఫార్మాలిటీస్ నచ్చవు. అయినా నీకెంత వయసు ఉందని? నాకంటే ఒక మూడేళ్లు పెద్ద అంతే కదా. నా ఫ్రెండ్స్ నాలుగేళ్లు పెద్ద ఉన్నవాళ్ళని కూడా రారా పోరా అనే అంటాను, ‘ అంది.

‘రారా పోరా వద్దులే అప్పుడే. నువ్వు నువ్వు తో మొదలెడదాము,’ అనేశాను ఫ్లో లో.

పక్కున నవ్వింది. నేను కూడా నవ్వాను. ఈలోగా తనకి ఎదో కాల్ వచ్చింది. మాట్లాడుతూ కూర్చుంది. నేను అలా జ్యూస్ సిప్ చేస్తూ చక్కగా రిలాక్స్ అయ్యాను. గోవా లో బీచ్ మీద ఉన్న ఓపెన్ రెస్టారెంట్ లాగా ఉంది.
మంచి వెంటిలేషన్, చల్ల గాలి, ఒక్కసారిగా మనసుకి ప్రశాంతంగా అనిపించింది.

అలా నా చూపు ప్రవీణ మీద పడింది. తాను నవ్వితే బుగ్గలు సొట్టపడతాయి. బ్లాక్ చుడీదార్ వేసుకుంది. కాస్త బొద్దుగా ఉండే శరీరం కాబట్టి లూస్ బట్టలు వేసుకుంది అని అర్థం అయింది. ఎద సంపద నిండుగానే ఉన్నట్టు అనిపించింది. తన డ్రెస్ మరీ లూస్ గా ఉండటం చేత, ముందు పక్క కాస్త కిందకి జారింది. ఒక పావు ఇంచ్ క్లీవేజ్ అలా బయటకి వచ్చి దర్శనం ఇస్తోంది. ఆ అందాన్ని రెట్టింపు చేస్తూ తన మేడలో గోల్డ్ చైన్ ఆ క్లీవేజ్ కి సగం దాకా వచ్చి ఆగిపోయింది.

అమ్మాయి ఎలా ఉన్న సరే, చిన్న క్లీవేజ్ తన అందాన్ని వంద రెట్లు పెంచుతుంది అనడంలో సందేహమే లేదు అని అనిపించింది అప్పుడు. ఆ చిన్నపాటి లోయని చూడగానే ఒక్కసారి నాకు రక్తం వేగం పెరుగుతున్నట్టు అనిపించింది. పావు అంగుళం క్లీవేజ్ ని చూస్తూ మిగతా 99.0% ఎదసంపద ఎలా ఉంటుందో అన్న ఆలోచనలో పడ్డాను.

‘హలో లోకేష్, నిన్నే,’ అన్న ప్రవీణ మాటలకి ఒక్కసారిగా నా ఊహాలోకం నుంచి తిరిగి వచ్చాను.

‘ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏమి చూసావు ఏమి గుర్తొచ్చింది?’ అని అడిగింది చిన్నగా నవ్వుతు.

నాకు ఒక్కసారిగా గుండె గుబేలుమంది. దొరికిపోయానా? అని సందేహం వచ్చింది. ‘ఏమి లేదు. సారీ. ఎదో కాలేజీ విషయాలు గుర్తుకొచ్చాయి,’ అని అబద్దం చెప్పను.

‘సరే. అన్ని విషయాలు మాట్లాడుకుందాములే,’ అని కుర్చీ లో నుంచి లేచింది.

ఎందుకో నేను కూడా లేవబోయాను. ‘ఎక్కడికి?’ అని అడిగింది.

‘ఏమో నువ్వు లేచావు అని నేను లేచాను,’ అన్నాను అయోమయంగా. మనసులో ఇంకా భయం పోలేదు.

‘అంటే ఇప్పుడు నాతో పాటు వచ్చి వాష్రూమ్ లో మేకప్ చేస్కుంటావా?’ అని అడిగింది కొంటెగా.

ఓసి దీని దుంప తెగ. ఇదేంటి నన్ను ఇలా తగులుకుంది. పరిచయం అయ్యి రెండు నెలలే అయింది. అయినా ఇంత చనువా? నేను ఇవ్వకుండా తానే తీసేసుకుంది. పైగా నా కంటే జూనియర్ వర్క్ లో, అని ఆలోచనలు వచ్చాయి. మళ్ళీ నేనే కంట్రోల్ చేసుకుని, ‘వద్దు లే నేనొస్తే వేరే అమ్మాయిలు ఫీల్ అవుతారు,’ అని చమక్కు విసిరాను.

పక పక నవ్వేసింది. నేను తన క్లీవేజ్ చూడటం తాను చూడలేదు అని నమ్మకం బలపడి టెన్షన్ తగ్గి నవ్వాను.
తన ఫోన్ నాకు ఇస్తూ, ‘నేను వెళ్లి కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈలోగా మన వాళ్ళు ఫోన్ చేస్తే ఈ టేబుల్ దెగ్గర ఉన్నాము అని చెప్పు, ప్లీజ్,’ అని వెళ్ళిపోయింది.

తాను నడుస్తుంటే వెనుక నుంచి చూసాను. నేహా లాగా టైట్ గా లేదు. స్వప్న లాగా వయ్యారంగా లేదు. కానీ ఒక చిన్న ఆకర్షణ ఉంది. అదేంటో తెలీదు. తన నడుము పిరుదులు చూస్తూ ఆలా ఉండిపోయాను.

*****

ఒక పది నిముషాలు గడిచాక ప్రవీణ ఫోన్ మోగింది. నేను ఆన్సర్ చేసి టేబుల్ ఎక్కడుందో చెప్పాను. మిగతా కొలీగ్స్ అందరు వచ్చేసారు. ప్రవీణ లేకపోవడం, తన ఫోన్ నా దెగ్గర ఉండటం గమనించారు. ఏమి అనలేదు కానీ ఏవో గుస గుసలు అయితే వినిపించాయి. ఈ లోగా ఫోన్ మళ్ళీ మోగింది. చుస్తే ‘స్వప్నక్క’ అని పేరు కనిపించింది.

తల తిప్పి చుస్తే ప్రవీణ జాడ ఎక్కడా లేదు. ఫోన్ మోగడం ఆగిపోయింది. సరే కదా అని చుస్తే, కొలీగ్స్ ఎవ్వరూ నా పక్కన కూర్చోలేదు. నాకు అటు పక్క, ఇటు పక్క సీట్లు ఖాళీగా వదిలేసి ఎవరికి వారు అనుకూలంగా కూర్చున్నారు. ఇద్దరు మాత్రం నన్నే చూస్తున్నారు. తరవాత అర్థం అయింది. వాళ్ళు నన్ను గమనిస్తున్నారు అని.

ప్రవీణ ఫోన్ [b]మళ్ళీ మోగింది. మళ్ళీ స్వప్న కాల్. నేను ఫోన్ ఎత్తుతానా లేదా అని ఆ గమనించే ఇద్దరు నన్నే చూస్తున్నారు. ‘ఏడిసారు. నాకేంటి’ అనుకుని నేను ఫోన్ ఆన్సర్ చేశాను.[/b]

‘ఏంటే ఫోన్ ఎత్తవు. ఎన్ని సార్లు చెయ్యాలి?’ అని విసురుగా అడిగింది స్వప్న.

‘నేను లోకేష్ ని,’ అన్నాను.

‘ఓహ్ సారీ లోకేష్. నేను ఆన్ ది వే ఉన్నాను. ఇంకో పది నిమిషాల్లో ఉంటాను,’ అంది.

స్వప్న వస్తోందన్న సంగతి నాకు తెలీదు. ‘ఓహ్ వావ్, సూపర్బ్. రండి రండి,’ అని కట్ చేశాను. నా ఎదురుగ నన్ను గమనిస్తున్న ఇద్దరు అమ్మాయిలు నవ్వడం మొదలు పెట్టారు. వాళ్ళు ఎందుకు నవుతున్నారో నాకు అర్ధం కాలేదు.

ఈ లోగ ఎవరో భుజం తట్టారు. చుస్తే ప్రవీణ. ‘నా ఫోన్,’ అని చెయ్యి చాపింది.

‘స్వప్న ఇంకో టెన్ మినిట్స్ లో వస్తున్నారు. ఆవిడ వస్తున్నారు అని నాకు తెలీదు,’ అన్నాను.

‘ఇప్పుడు తెలిసిందిగా,’ అని నవ్వింది. నా ఎడమ వైపు కుర్చీలో కూర్చుంది.

ఆ ఎదురుగా ఉన్న నార్త్ ఇండియా అమ్మాయిలు నవ్వుతూనే ఉన్నారు. ఇంకా నేను ఆపుకోలేక ప్రవీణ ని అడిగాను. ‘నాకు ఒక చిన్న డౌట్. వాళ్ళు ఇందాకటి నుంచి నన్ను చూసి నవ్వుతున్నారు. ఎందుకో అర్థం కావట్లేదు. నా మొహం లో ఎమన్నా తేడా ఉండ?’ అని మెల్లిగా అడిగాను.
ప్రవీణ అంతకంటే డ్రమాటిక్ గా ‘లేదు. నువ్వు హీరో లాగా ఉన్నావు. కానీ వాళ్ళే తేడా,’ అని గుసగుసలాడుతూ చెప్పింది.
‘ఈ తింగరిది మొహమాటం లేకుండా పంచులు వేస్తోంది నాకు,’ అనుకున్నాను.

‘అంతే నా? లేదంటే నేను బిస్కెట్ అవుతా ప్రవీణ. అసలే కొత్త ఆఫీస్,’ అన్నాను.

‘నువ్వు బిస్కెట్ అయినా చాక్లెట్ అయినా స్వప్నక్క చూసుకుంటుంది. డోంట్ వర్రీ,’ అంది.
నాకు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు. ఈలోగా సడన్ గా కోలాహలం మొదలైంది. తల తిప్పి చుస్తే స్వప్న.
అందరిని పలకరించుకుంటూ వచ్చి నా కుడి పక్కన కుర్చీలో కూర్చుంది.

‘ఎలా ఉన్నారు లోకేష్?’ అని తీయగా అడిగింది స్వప్న.

ఎందుకో ఏమో, స్వప్న ని చూడగానే ఒక మంచి ఫీలింగ్ కలిగింది. ‘బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?’ అన్నాను.

‘గుడ్. అనుకోకుండా కాస్త పర్సనల్ పని వచ్చింది. మీకు ఏమి ఇబ్బంది కాలేదు కదా?’ అని అడిగింది.

ఈ లోగ సంబంధం లేకుండా ప్రవీణ మాట్లాడింది. ‘బాగానే చూసుకున్నాను లే అక్క నువ్వు లేనప్పుడు. ఏమి టెన్షన్ పడకు,’ అంది.

స్వప్న నవ్వుతు తలా పట్టుకుంది. ‘మొదలు పెట్టావా? నిన్ను ఏమి అనలేదు తల్లి. జస్ట్ ఎదో ఆలా అడిగాను,’ అంది నవ్వుతు.

‘ఏమి అడగడం. మీకు తెలుసా లోకేష్, స్వప్నక్క నాకు ఒక చిన్న వార్నింగ్ ఇచ్చింది. లోకేష్ కొత్తగా జాయిన్ అయ్యాడు, మొహమాటస్తుడు లాగా ఉన్నాడు. నేను లేనప్పుడు బాగా చుస్కో,’ అని అప్పజెప్పింది. నేను బాగా చూసుకున్న కదా? నీకు మంచి కంపెనీ ఇచ్చాను కదా?’ అని అడిగింది.

నాకు ప్రవీణ తీసుకునే చనువుతో కొత్త పోయింది. అదే ఊపులో ‘సూపర్ ప్రవీణ. స్వప్న కంటే మీరే బాగా చూసుకున్నారు,’ అన్నాను.

స్వప్న నవ్వింది. ఇదే దీనితో వచ్చింది. నోటికి కంట్రోల్ ఉండదు ఏది పడితే అది మాట్లాడేస్తుంది.’
ఈ లోగా అందరమూ ఫుడ్ ఆర్డర్ చేసాము. ఎవరి చర్చల్లో వారు మునిగి పోయారు. నేను స్వప్న ప్రవీణ ఎదో మాట్లాడుతూ కూర్హున్నాము. రెండు గంటలు యిట్టె గడిచిపోయాయి.