telugu sex stories గంధర్వ వివాహం 2 అలా బయలుదేరిన నాకు గిఫ్ట్ షాప్ కనిపిస్తే మంచి గిఫ్ట్ ఇంకా మా చెల్లెమ్మ కి మంచి నెక్లెస్ తీసుకొని బయలుదేరా పెళ్లి టైం కి అందుకుంటానో లేదో అని గాబరా గాబరా గా పెళ్లి మండపం కి బయలుదేరా
పెళ్లి మండపం దగ్గర అందరూ గుమిగూడి వున్నారు నాకు ఏమవుతుందో అర్థం కాలేదు ఒక క్షణం పక్కనే ఒక అతను వుంటే ప్రాబ్లెమ్ ఎంటి అని అడిగా అతను చెప్పడం స్టార్ట్ చేసాడు
“ఆ అమ్మాయికి ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు కానీ అమ్మాయికి బావ వరస సాగర్ అనే ఒక అబ్బాయి వున్నాడు వాడికి ఈ అమ్మాయి అంటే ఇష్టం ఏదో సర్దిచెప్పి వాడిని దుబాయ్ పంపించి ఇక్కడ ఈ పెళ్లి జరిగేలా చేస్తుంటే ఎక్కడ నుండి వార్త తెలుసుకున్నాడో ఇప్పుడు పెళ్లి ఇంట్లో వెళ్లి పెళ్ళికూతురి రూం కి గెడపెట్టి బయట కత్తి పట్టుకొని కూర్చున్నాడు వాడిని కాదని ఇంకెవరికి ఇచ్చి పెళ్లి చేసినా తనని చంపి తాను కూడా చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడు ఇది తెలిసిన పెళ్ళికూతురి పేరెంట్స్ కూడా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి అందుకే పెళ్ళికూతురి తరపువాల్లు పెళ్లికి రాకుండా వున్నారు అది తెలిసి ఇక్కడ వీడు బాధ పడుతున్నాడు ” అని చెప్పారు
నేను: థాంక్స్ అండి అను చెప్పి వారి ముందుకు వెళ్ళా వాడి నన్ను పట్టుకొని రూం లోకి తీస్కపోయి మాట్లాడటం స్టార్ట్ చేసాడు
ది: రేయ్!వచ్చావా నాకు ఇప్పుడు hope అంతా నీ మీదనే ఎలా అయినా తనని మండపం కో తీసుకొని రారా తను లేకుండా నేను బ్రతకలేను
నే: మరీ అంత మాట అంటావ్ రా ఎవరైనా ఇదే చేస్తారు కదా నేనే ఎందుకు
ది: అది కాదు రా మా మావయ్య వాళ్ళు సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు వెళ్దాం అని అంటే వాళ్ళ పరువు పోతుంది అని కామ్ అయిపోయారు నేను కూడా రేపు తన ముందు చేతకానివాడిలా నిల్చోవడం నాకు ఇష్టం లేదు వల్ల పరువు మన పరువు పోకుండా నువ్వే కాపాడి తనని ఇక్కడకు తీసుకొని రావాలి
నే: సరే రా తీసుకొని వస్తా ముహూర్తం ఎప్పుడు రా
ది:ఇంకొక 2గంటలు వుంది రా
నే: సరే రా నేను తీసుకొని వస్తా నువ్వు ఏడవమాకు
ది: తనంటే నాకు చాలా ఇష్టం రా తనకు ఏమన్నా ఐతే నేను తట్టుకోలేను
నే: అంత మాట ఏంట్రా నేను తీసుకొని వస్తా నువ్వు బాధ పడకు అని బయటకు వచ్చి పెళ్ళికూతురి ఇంటికి బయలుదేరా అది కొద్దిగా దూరం వెల్లినపటికి బయట జనం అందరూ గుమికూడి వున్నారు నేను వెళ్లి వాళ్ళని తోసుకొని లోపలకి వెళ్ళా అక్కడ
సాగర్: అయినా నాకు బుద్ధి లేదు వీలు అక్కడ జాబ్ అని చెప్పినప్పుడు వెల్లివుండల్సింది కాదు ఇక్కడ తినకి పెళ్లి చేసేసారు అని కూడా ఎవరో చెప్తే నేను తెలిసికొని ఇక్కడకి వచ్చి ఆపా
నేను: కరెక్ట్ బ్రదరూ అయినా వాడు బాగుంటే కదా అయినా తనకి నువ్వే కరెక్ట్ బ్రదరూ అని అనడం తో అందరూ ఒకసారి నా వైపు కోపం గా చూసారు ఇంకా పెళ్ళికూతురు అయితే నన్ను చంపెద్దం అన్నంత కోపం గా చూస్తోంది
సాగర్: ఎవరు బ్రదరూ నువ్వు నాకు సహాయం చేస్తున్నావ్ అయినా అందరూ వీలల్లాగా వుంటారెంటి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా వున్నారు
నేను : అవును బ్రదరూ అయినా తనంటే నీకు ఎంత ఇష్టం లేకపోతే ఇప్పటికిప్పుడు పెళ్లి ఆపడానికి ట్రై చేస్తున్నావు బ్రదరూ
సాగర్: తనంటే నాకు పిచ్చి ఇష్టం బ్రదరూ కానీ నేను అంటేనే తనకి ఇష్టం లేదు ఒక్కసారి నా మొఖం మీద చూసి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పలేదు అయినా తనంటే నాకు పిచ్చి బ్రదరూ
నేను: పిచ్చి వుంటే సరిపోదు మిత్రమా తను కూడా నిన్ను ఇష్టపడితే కదా నిన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఏమన్నా చెయ్యాల్సింది
సాగర్: లేదు బ్రదరూ పెళ్లి అయ్యాక ఎలా అయినా తనని ప్రేమలో పడేసుకుంటా
నేను: సపోజ్ ఫర్ సపోజ్ పెళ్లయింది మీ ఇద్దరికీ పెళ్ళైనా 1 సంవత్సరం తర్వాతా తన లవర్ కనిపించాడు అప్పటికి మీకు ఒక బాబు తనతో వెళ్ళిపోయింది మీకు ఒక లెటర్ రాసి అప్పుడు మీరు ఎం చేస్తారు
సాగర్: తనకోసం వెతికి ఇంటికి తీసుకొచ్చి వీపు వాయించేస్తా అయినా తనని ఇంత love చేస్తున్న నాకు చెప్పకుండా వాడితో వెళ్లిపోవడం ఎంటి
నేను: “బ్రదరూ నీది లైవ్ కాదు వాంఛ అంతే ప్రేమ లేదు నీకు ఆ అమ్మాయి మీద కామం మాత్రమే వుంది ప్రేమవుంటే వేరే వాడితో వెళ్లిపోతే కనీసం ఎక్కడునా సుఖం గా ఉండాలని కోరుకుంటారు అయినా నీకు ఎం అంతా వయసైపోయింది నీ రేంజికి తగ్గట్టు మంచి పెళ్లి సంబంధం నేను తెచ్చి నీకు పెళ్లి చేస్తా మనకి ఇదంతా అవసరమా చెప్పు”
ఇలా మాట్లాడుతుండగా పెళ్ళికూతురు సడెన్ గా కత్తి పట్టుకొని సాగర్ మీదకి దూకి పొడవబోయింది వెంటనే నేను అది చూసి తనని బయటకి లాగేసా తనకు సాగర్ కి ఎం అవ్వలేదు వెంటనే ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ కి అప్పగించి మీరు పెళ్లికి వెళ్ళిపొండి నేను ఇక్కడ చూసుకొని వస్తా అని చెప్పి వాళ్ళని పంపించేశా
అక్కడే వున్న సాగర్ అలా తల పట్టుకొని కూర్చుండిపోయాడు నేను వెళ్లి మాట్లాడటం స్టార్ట్ చేశా
నేను: చూసావా సాగర్ తనకి ఆ పెళ్ళికొడుకు అంటే అంత ఇష్టం లేకపోతే నిన్ను చంపడానికి ఎందుకు try చేస్తుంది అయినా ఒకళ్ళని ప్రేమించడం గొప్ప కాదు ఆ మనిషికి మనం ఇష్టం లేదు అన్నప్పుడు వదిలెయ్యడం కూడా గొప్పే
సాగర్: థాంక్స్ అన్నా నన్ను సపోర్ట్ చేస్తే నా తరపు మాట్లాడటానికి వచ్చారు అని అనుకున్నా కానీ నాకు పట్టిన మబ్బుని విడిపించారు అయినా తనకి యెక్కడో love వుంది అని ఆశించా కానీ ఈ incident తో అర్థం అయ్యింది తనకి నామీద ప్రేమ లేదు ఉత్తి బావ నీ మాత్రమే అని
నేను : ఇప్పటికైనా తెల్సుకునావ్ సాగర్ పద పెళ్లికి వెళ్దాం
సాగర్: నా మొఖం అక్కడ చూపించుకొలేను మా అక్క బావ లకి
నేను: అంత పని నువ్వు చేసావంటే వాలు ఇక్కడే చనిపోయారు అని అర్థం నువ్వు ఇంత ఇబ్బంది పెట్టినా వాలు సెక్యూరిటీ అధికారి లకి ఒక్క ఫోన్ చేసి నిన్ను లాక్కెళ్లి బొక్కలో పడేసి కుమ్మెయ్యర ఎందుకు చెయ్యలేదు నువ్వంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు ఎం అనుకోరు పద అని తనని కూడా పెళ్లికి తీసుకొని వెళ్ళా
అక్కడ అంతా కోలాహలం గా వుంది సాగర్ వెళ్ళగానే తన అక్క,బావల కాళ్ళమీద పడి క్షమాపణ కోరుకున్నాడు వాళ్ళు క్షమించారు తర్వాత ఘనం గా పెళ్లి జరిపించారు అక్కడ అందరూ భోజనాలకి వెళ్లి ఫోటోషూట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు నేను కూడా వచ్చా అని ఒక ఫోటో తీసుకుందాం అని వెళ్ళా అక్కడ అప్పుడు నన్ను చూసి పెళ్ళికూతురు కోపం గా మొఖం తిప్పేసుకుంది నేను కూడా కొద్దిగా నవ్వుతూ వాడికి నా చెల్లెమ్మ కి విషెస్ చెప్పా అప్పుడు పరిచయం చేసాడు వీడు
ది: హే! నేను చెప్పా కదా మా బ్యాచ్ లో హండ్సం hunk అని వీడే అందరి పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతూ వుంటారు కాని వీడు మాత్రం పెళ్లి చేసుకోడు infact మన పెళ్లి అవ్వడానికి వీడే కారణం అని చెప్పగానే తను షాక్ అయ్యింది నేను అలానే వుంది వాడికి డబ్బులు గిఫ్ట్ గా ఇచ్చి తనకి ఆ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చి అక్కడనుండి బయలుదేరా
పెళ్లి జరిగిన తర్వాత ఇంటికి బయలుదేరా
నైట్ 2 అవుతుంది అలా నా మనసులో ఆలోచనల్ని తలచుకుంటూ నెమ్మదిగా కార్ ని నడుపుతున్న మధ్యరాత్రి నేషనల్ హైవే ఎలా ఉంటాదో మీకు తెలుసు కదా అలా నడుపుతున్న నాకు ఒక దగ్గర కార్ పక్కకి ఆగివున్నట్టు దూరం నుండి కనపడింది ఎంటా అని ఇంకా నెమ్మదిగా slow చేసుకుంటూ కార్ కో కొద్దిగా దూరం లో ఆపా
అక్కడ ఎవరో ముసుగులు వేసుకొని బెదిరిస్తున్నారు నేను నెమ్మదిగా అక్కడికి వెళ్ళా వెంటనే వాలు మాట్లాడుకుంటున్నది నాకు వినిపిస్తుంది
వ్యక్తి1: రేయ్ ఈ ఆంటీ భలే వుంది రా మనం డబ్బులు దొచుకునాక ఈవిడ శీలం కూడా దొచేసుకుంటే బాగుంటుంది
వ్యక్తి2: రేయ్ మనం దోపిడీ దొంగలము రా ఇలా ఆంటీ మీద పడడం తప్పు
వ్య1: నీకేం తెలుసు నీ గుల తీరడానికి ఎన్నో మార్గాలు మాకు అలా కాదు
వ్య2: అంటే ఎంటి రా నేను అమ్మాయిని మీరంతా అబ్బాయిలు అని ఇప్పుడు అంటున్నారా అయినా నెల లో అన్ని రోజులు మీరు నా పూకంతా వాచిపోయెలా దెంగుతారు కదా రా అయినా ఇదేం పిచ్చి రా ఇలా వేరే అమ్మాయిని అది కూడా పెళ్ళైనా అమ్మాయిని దేన్గడం
వ్య1: ఓయీ మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ ఏహ్ హోం థియేటర్ హోం థియేటర్ ఏ నే అయినా నీకేం తెలుసు మా బాధలు
ఇలా వాళ్ళూ మాట్లాడుకుంటూ వుంటే నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే వేలంత కాలేజ్ స్టూడెంట్స్ ఇలా డబ్బులకి చేస్తున్నారు అని అయినా వాళ్ళ మాటలు నాకు కోపం తెప్పించాయి నెమ్మదిగా కోపాన్ని అణచుకుంటూ వాళ్ళ వెనక్కి వెళ్లి నిలబడి వాళ్ళు ఎం చేస్తున్నారో చూస్తున్నా
అలా చూస్తున్న నన్ను ఆ దొంగ అమ్మాయి చూసింది నా మీదకి కర్రతో కొట్టడానికి వచ్చింది నేను వెంటనే ఆ కర్రను ఆపి నువ్వు పక్కన వుండు నీతో మాట్లాడాలి అని చెప్ప అక్కడ ఆ uncle పాప ఇంకా ఆ ఆంటీ వున్నారు వాళ్ళూ ఆ ఆంటీ నీ తినేసేలా చూడటం గమనించి ఆ ఆంటీ కొద్దిగా చీర నీ ఫుల్ బాడీ కవర్ చేసుకుంది
ఇది చూసిన నాకు కోపం నషాళానికి ఎక్కింది వెంటనే ఆ door పట్టుకున్న వాడి చెయ్యి విరిచేసా వడు అమ్మో అయ్యో ఎవడ్ రా నువ్వు ఎక్కడ నుండి వచ్చావ్ మర్యాదగా పారిపో అని కత్తి తీసి బెదిరించడం మొదలు పెట్టాడు అప్పటిదాక అక్కడ సైలెంట్ వాతావరణం వుంది అయినా ఇంత వరకు వాడు ఎన్ని దొంగతనాలు చేస్తే ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చిన్నగా నవ్వి ఊరుకున్నా
వ్య1: రేయ్ ఏంట్రా పల్లు ఇకిలిస్తున్నావ్ నా దగ్గర కత్తి వుంది నిన్ను ఏమన్నా చెయ్యొచ్చు మర్యాదగా ఇక్కడ నుండి పారిపో
నేను: భయ్యా ఇంకా నీ కాన్ఫిడెన్స్కి నాకు ముచ్చటేస్తుంది భయ్య అయినా మీరు అన్న మాట నేనెందుకు కాదనాలి రండి వరసగా లైన్ ఫామ్ చెయ్యండి ఇక్కడ అని అనగానే వరసగా 5గురు వచ్చి నా ముందు నిల్చున్నారు వాళ్ళని చూసి నవ్వా
వ్య1: అయినా ఎందుకు నవ్వుతున్నావ్ రా నువ్వు నాకు కాల్టుంది రేయ్ వీడి చెయ్యి కాలు తీసెయ్ రా అని అన్నాడు
వాడు అలా అనగానే పగలబడి నవ్వడం స్టార్ట్ చేసా వెంటనే వాడు నా దగ్గరకి వచ్చి నన్ను కాలర్ పట్టుకుని లేపి కొట్టడానికి ట్రీ చేశాడు వెంటనే నేను ఆపి అయినా కాలేజ్ పిల్లలు మీకెందుకు రా ఇలాంటి పనులు అని అనగానే నా కాలర్ వదిలేశాడు వెంటనే వడి వెనకాల ఉన్న ఒకడు వచ్చి నన్ను కొట్టడానికి ట్రీ చేశాడు నేను వెంటనే వాడి చేయి పట్టుకొని నెమ్మదిగా వెన్నక్కి వంచి “రేయ్ మీ ఏజ్ ఎంత మీరు చేస్తున్న పనులు ఎంటి రా ఇవి” అని మాడు మీద కొడ్తున్న”
వాడు: అన్నా అన్నా తప్పైపోయింది అన్నా వదిలెయ్యి అన్నా అని బ్రతిమాలుకుంటున్నాడు
నేను సరే వదిలేస్తా కానీ మీరు ఇంకేదో ప్లాన్ చేసినట్టుంది
లేదు అన్నా మాకు డబ్బులు అవసరమై ఇలా మాకున్న వ్యసనాలకు ఇలా చెయ్యల్సోచింది కానీ ఇందులో ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లెమ్ రానివొడ్డు అన్నా అని బ్రతిమాలుకుంటున్నాడు
నేను: ఏ అమ్మాయి రా
వాడు: అదే అన్నా పక్కకి పంపించావ్ కదా అని అన్నాడు
నేను పక్కకి తిరగగానే ఆ అమ్మాయి కర్రతో నా తల మీద గట్టిగా ఒక దెబ్బ వేసింది నాకు కొద్దిగా బైర్లు కమ్మాయి అయినా steadyగా నిలబడి ఉన్నా వెంటనే
అమ్మాయి: రేయ్ వీళ్ళు అంటే ఎవరో నాకు తెలుసు అయినా నువ్వు నన్ను పక్కన పెట్టడం ఏంట్రా నాకు ఆ ఆంటీ కావాలి నేను లెస్బియన్ మేము నువ్వు కార్ పార్క్ చేస్తున్నప్పుడు నిన్ను చూసాం రా ఇదంతా మా డ్రామా ఎలా వుంది బాగుందా
నేను: బాగుంది కానీ మీరు ఒక తప్పు చేశారే
అమ్మాయి: హహహ అవునా ఎంటి అది
నేను: నన్ను చంపకుండా వదిలేశారు కదా అది అని వేగంగా ఒకడి చెయ్యి కాళ్ళు పట్టుకొని వెన్నక్కి విరిచేసా వెంటనే ఆ నలుగురు నా మీదకి వచ్చారు వెంటనే వాళ్ళని పట్టుకొని ఒక్కొక్కరికి సమానం గా ఒక్క కాలు ఒక చెయ్యి విరిచేసా
అమ్మాయి: ఓయీ ఎంటి అలా కోడికి విరిచినట్టు విరిచేసావ్ వాళ్ళు ఎంత కష్టంపడ్తున్నరో తెల్సా నీకు
నేను: నీకు తెల్సు కదా అందుకే బాబాయ్ లని పిలిచా ఈ పాటికి వచ్చేస్తుంటారు అయినా నువ్వు అమ్మయివి నీకుఎందుకు ఇలాంటి రిస్కు పనులు
అమ్మాయి: హా నీలాంటి మగాడు తగుల్తాడు అని తెలికా ఈ ఫీల్డ్ లోకి వచ్చా అయినా పట్టించేసావ్ కదా ఇంకెందుకు జాలి చూపిస్తున్నావ్
నేను: జాలి చూపిస్తున్నావు అని అనుకుంటే పొరపాటే
నాకు నీలాంటి పనిమంతులు కావాలి వర్క్ లో నా దగ్గర పనిచేస్తావా ఈ జైల్ జీవితం తర్వాత న దగ్గరకి రా పక్కా పని లో పెట్టుకుంటా అని చెప్పా ఇంతలో బాబాయిలు వస్టే వాళ్లందరినీ సెక్యూరిటీ అధికారి జీప్ ఎక్కించి పంపించేసా
” హమ్మయ్య ఒక పని అయ్యింది ఇంకా ఈ కార్ లో వున్నవాడు పని చూస్తే సరిపోతుంది అని కార్ దగ్గరకి వెళ్ళా వాడు ఇంకా భయపడ్తూ నన్ను ఎం చేయొద్దు నా పెళ్ళాం మీకెలా కావాలంటే అలా చేస్తాది అని మాట్లాడుతున్నాడు నాకు కోపం వచ్చి ఒకే ఒకటి గూబ మీద ఇచ్చా వెంటనే వాడు తేరుకొని మౌనంగా వుండిపోయాడు పక్కన వున్న వాడి పెళ్ళాం అసహ్యం గా వాడిని చూస్తుంది వెంటనే నేను బాస్ మీరు inka సేఫ్ మిమ్మల్ని ఎవరు ఎం అనలేరు అని వాళ్ళతో మాట్లాడుతూ మీరు తనని చుసుకొకపోయిన పర్వాలేదు కానీ ఇలాంటి సమయంలో తనని వదిలేస్తా అని అంటున్నావ్ కదా నీ బుద్ధి నాకు అర్ధం అయ్యింది సరే ఇంటికి సేఫ్ గా వెళ్ళండి” అని చెప్పి నా కార్ దగ్గరకి వెళ్లి వాళ్ళు వెళ్ళాక ఒక సిగరెట్ వెలిగించి దమ్ము కొడ్తున్నా అలా దమ్ము కొడతున్న నాకు చల్లగా అనిపించింది మంచి గంధం వాసన ముక్కు పుటాలని అదరగొట్టింది ఏంటబ్బా అని చూసా కార్ వైపు అలా చూస్తున్న నాకు షాక్ తగిలింది కార్ లో ఒక అమ్మాయి నన్ను చూసి తదేకంగా నవ్వుతూ కనిపించిది వెంటనే నేను కార్ ఎక్కి “ఏ ఎవరు నువ్వు నా కార్ లో ఎం చేస్తున్నావ్”
అమ్మాయి: తొందరగా పదా నాకు ఆ కార్ లో వున్నవాళ్ళు తెలుసు నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ నీ గుజరాత్ నుండి వచ్చా వాళ్ళకి నేను ఈ కార్ లో వున్నా అని తెలియదు
నేను: నా కార్ ఎందుకు ఎక్కావ్
అమ్మాయి : ముందు పోనీ వాళ్ళని మిస్స్ అయితే వల్ల ఎంటి అడ్రెస్స్ కూడా నాకు తెలియదు
నాకు డౌట్ వచ్చింది బయటకి దిగి కార్ చూట్టూ చూసా ఒక్క అడుగు లేదు ఎలా వచ్చిండబ్బా అని నేను ఆలోచిస్తున్నా వెంటనే
అమ్మాయి: తొందరగా పొకపోతే వాళ్ళని మిస్స్ అవుతాం అని అన్నది
వెంటనే నేను కార్ తీసుకొని ఫుల్ స్పీడ్ లో పోనించా అలా వెళ్తున్న తను పక్కన వున్నది వల్ల కార్ ఏ నా కాదా అని చూస్తుంది అలా వెళ్తున్న కొద్ది మా ఇల్లు దగ్గరకు రావడం చూసి కార్ ఆప వెంటనే
అమ్మాయి: ఇదేంటి ఆపేసావ్ నేను మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పా కదా ఇక్కడెందుకు ఆపావ్
నేను: అమ్మా రేపు మీఇంటికి నేనే దగ్గరుండి దిగబెడత ఇప్పుడు అర్ధరాత్రి 2 అయ్యింది అయినా నీకు మీ ఇల్లు అడ్రస్ తెలీదా
అమ్మాయి: చెప్పా కదా వాళ్ళతోనే వచ్చా వాళ్ళతోనే వెళ్ళాలి నీవల్ల నేను ఇలా ఇక్కడ వుండాల్సి వస్తుంది
నేను: అమ్మా తల్లి దెప్పిపొడవకు నేనే ఎది ఒకటి చేసి మీ వాళ్ల అడ్రెస్స్ కనుక్కొని మీ ఇంటిలో డ్రాప్ చేస్తా అని ఇంటికీ వెళ్ళాం
వెళ్లి కాలింగ్ బెల్ నొక్కగానే అమ్మా అన్నయ్య వచ్చాడే అని నా చెల్లి వచ్చి ఓపెన్ చేసి నన్ను గట్టిగా హగ్ చేసుకుంది వెంఠనే పక్కన వున్న అమ్మాయిని చూసి సర్దుకొని ఎవరండీ మీరు అని అడిగింది
నేను: హా నా పెళ్ళాం నీకెందుకు అయినా నా పర్సనల్ లో వెలు పెట్టొద్దు అని నీకు ఎన్ని సార్లు చెప్పాలి
చెల్లి: అమ్మా అన్నయ్య ఎవరో అమ్మాయిని తీసుకొని వచ్ఛాడే
అలా అనగానే అమ్మ వచ్చి ఎవరు రా యి అమ్మాయి అనగానే జరిగింది చెప్పా అలా చెప్పగానే అమ్మ దిస్తి తియ్యడం
మొదలుపెట్టింది అమ్మా నాకు ఏమి అవ్వలేదు అయినా ఎందుకు ఇలా దిష్టి తెస్తావ్ అని అనగానే రాముడు రాముడు అని అనగానే పళ్ళెం ఉప్పు పట్టుకొచ్చి దిష్టి తీసి పంపించేసింది వెంటనే అయినా నాకు ఈ అమ్మాయి గురించి నువ్వు చెప్పలేదు అని అనగానే అప్పుడు ఆ అమ్మాయిని స్కాన్ చెయ్యడం మొదలుపెట్టా
ఎర్ర కలువల్లంటి కన్నులు ముట్టుకుంటే కందిపోతాడేమో అని అన్నట్టుగా వుండే ముక్కు ఎప్పుడు ఎప్పుడు నన్ను నీ పెదాలతో మూస్తావు రా అని అనిపించే పెదవులు అలా కిందకి వెళ్తే మెత్తగా వుండే తన ఎద భాగం బొడ్డు అయితే ఎవరో చెక్కినట్లు వుంది అలా చూస్తూ వుండగానే మా చెల్లి “రేయ్ అన్నయ్యా నువ్వు ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో చెప్పలేదు” అని ఆంది
నేను హా అదే చెప్తున్న ఈ అమ్మాయి ఆ కార్ లో వుండే వాళ్ళకి బంధువులు అంటా గుజరాత్ నుండి వచ్చింది కానీ వాళ్ల అడ్రెస్స్ ఈమెకి తెలియదు కన్నుక్కొని డ్రాప్ చేస్తా అని చెప్పా రేపు పొద్దున్న అదే పని మీద వుండాలి అని చెప్పా అలా మాట్లాడుతుండగా అమ్మ వచ్చి ” రేయ్ ఇప్పుడు టైం ఎంత అయ్యింది చూసావా పడుకో రేపు పొద్దున్న మాట్లాడుకోవచ్చు లే ” అని మా అందర్నీ తరిమేసింది నేను నా రూం కి వెళ్లి ఫ్రెష్ అయ్యి పడుకొడాని బెడ్ పైన వాలిపోయా……