నా కోరిక part 1

నిరుద్యోగిగా పయనిస్తున్న ఓ వ్యక్తి జీవితంలో మరో రోజు ప్రారంబమైంది. మంచి మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినప్పటికి ఉద్యోగం రాని పరిస్తితులలో చల్లని ఉషోదయాన వైజాగ్ సముద్ర తీరంలో ఒడ్డున కూర్చొని అందమైన సూర్యోదయాన్ని చూస్తూ తన జీవితం గురించి ఆలోచిస్తూ … Continue reading నా కోరిక part 1