అందరికి నమస్కారం ఇది నా మొదటి కథ చాల సంవత్సరాల నుంచి స్టోరీస్ చదువుతున్నాను ఇప్పుడు ఒక స్టోరీ రాయాలనుకుంటున్నాను ఇది పూర్తిగా కల్పితం మీరందరికి ఇది నచుతుంది అని ఆశిస్తున్నాను . నా పేరు బాబు నేనొక అనాధ ని నా వయసు 25 సంవత్సరాలు. చిన్నపటినుంచి ఎంతో కష్టపడి జీవితం లో స్థిరపడ్డాను. నాకంటూ ఒక ప్లాట్ కొంత బ్యాంకు బ్యాలన్స్ ఏర్పర్చుకున్నాను . నేను ఉండేది అయిదు (5) అంతస్థుల అపార్ట్మెంట్ . నేను…